• Download Dailyhunt App

Sign UP / Sign In



 

Category

Home > Telugu > Amarasandesham

Amarasandesham ( అమరసందేశం )

Author: వసుంధర

Telugu

49 ( 29% off)
35

  • My Rating


  • Review Title


  • Review Comment



To read this book you need to Download the Dailyhunt App on your phone. Available in Android, Windows & Iphone

మన భూగ్రహానికి మూడు పదుల కాంతి సంవత్సరాల దూరంలో వుంది అమరగ్రహం. అది మన పురాణాల్లో వర్ణించే స్వర్గం లాంటిది. ఆ గ్రహవాసులైన అమరులకు సంకల్ప మాత్రాన ఏమైనా చేయగల, ఎక్కడికైనా వెళ్ళగల అద్భుత శక్తులున్నాయి. వారికి ఆకలి దప్పులు లేవు. అనారోగ్యం బాధలేదు. స్త్రీ పురుషుల మధ్య వివాహాలు లేవు. ఎవరికి వారే సుఖ సంతోషాలలో విడివిడిగా జీవిస్తారు. స్త్రీయైనా పురుషుడైనా కావాలనుకున్నప్పుడు మానస పుత్రులను, పుత్రికలను సృష్టించుకోగలరు.అమరులకు వృద్ధాప్యం లేదు. అయితే వారి జీవిత కాలం రెండు వందల సంవత్సరాలు. జీవితకాలం ముగిసేముందు యోగ సమాధిలోకి వెళ్ళి తమ్ము అంతం చేసుకుంటారు వారు. జీవితకాలం ముగియకుండా యోగ సమాధిలోనికి వెళ్ళడం నేరం. అది ఆత్మహత్యతో సమానం. జీవిత కాలం ముగిసే ముందు యోగ సమాధిలోనికి వెళ్ళకపోవడం కూడా నేరమే! ఒక అమరుడు యోగ సమాధిలోనికి వెడితేనే మరో అమరుడికి మానస సంతానాన్ని సృష్టించే అవకాశముంది.అమరులకు రాజు అమరేంద్రుడు. సకాలానికి ప్రతి అమరుడూ యోగ సమాధిలోనికి వెళ్ళేలాగా, ఆకాలంలో ఏ అమరుడూ యోగ సమాధికి వెళ్ళకుండానూ ఆయన అనుమతి లేకుండా మానస సంతానాన్ని సృష్టించకూడదు.

  • Release Date:
  • Book Size: 176 KB
  • Language: Telugu
  • Category: Kalpana

  • 2016-07-09 22:20:27.0

    Naveen


  • 2015-02-04 10:45:16.0

    venkat


    Made as film Damarukam with Nagarjuna. It was published in balajyothi 20 yrs back.

    I searched every where for this book since I missed climax. but I was disappointed with ending. It is not clear. Not suggested.





Top

If you want to read ebooks please download our app in your favorite mobile