• Download Dailyhunt App

Sign UP / Sign In



 

Category

Home > Telugu > Angreji Yama Easy

Angreji Yama Easy ( అంగ్రేజీ యమ ఈజీ )

Author: అవసరాల రామకృష్ణారావు

Telugu

75

  • My Rating


  • Review Title


  • Review Comment



To read this book you need to Download the Dailyhunt App on your phone. Available in Android, Windows & Iphone

సాహిత్యవేత్తగా సుప్రసిదలైన శ్రీ అవసరాల రామకృష్ణారావు ఒరిస్సా ఎడ్యుకేషనల్ సర్వీస్ నుండి ఇంగ్లీషు రీడర్ గా ఉద్యోగ విరమణ చేశారు. సంపెంగలూ- సన్నజాజులు, అది ప్రశ్న ఇది జవాబు, సహజీవన సౌభాగ్యం, - హెడ్ మిస్ట్రెస్ హేమలత మొ||న నవలలు, కేటూడూప్లికేటు, గణిత విశారద మొ||న పిల్లల నవలలు, రామకృష్ణ కథలు, అర్ధమున్న కథలు, అవసరాల రామకృష్ణారావు కథలు మొ||న కథా సంకలనాలను వెలువరించారు.వీరందుకున్న పురస్కారాలలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ (1969–కథలు), తెలుగు విశ్వవిద్యాలయం (1994-హాస్యం), జ్యేష్ట సాహిత్యపురస్కారం (1996-కథలు), ఢిల్లీ తెలుగు అకాడమీ (2000) ఆంధ్ర సంస్కృతీ సంఘం చండీఘర్ (2000) ముఖ్యమైనవి. ప్రస్తుతం విశాఖపట్టణంలో నివాసముంటున్న శ్రీ రామకృష్ణారావు 1931 డిసెంబర్ 21వ తేదీన చెన్నైలో జన్మించారు."ఈ ఒరిస్సాంద్రా ప్రొఫెసరుగారు - చక్కటి తెలుగులో ఎన్నో పంటలు పండించారు. గణిత శాస్త్రంలో మాథమాట్రిక్సూ, మస్కాలజీలో పాలిటిక్సూ, కేట్సూ-డూప్లికేట్సూ, అయిదు రకాల ఆత్మహత్యలూ...బాపూ నేనూ అన్నిటిలో జలకాలాడి ఆనందించాం. మీరూ తనివితీరా తడిసి ముగ్గులయి పొండి.”-ముళ్లపూడి వెంకటరమణ

  • Release Date:
  • Book Size: 1 MB
  • Language: Telugu
  • Category: Vidya Vrutti

  • 2018-06-25 13:02:43.0

    Gthirumala


  • 2017-08-22 21:15:33.0

    Patapunchla Laxman


  • 2017-08-07 08:42:10.0

    Balaji Naik Balaji


    Balaji Naik. S

    B Naik. S

  • 2017-06-17 13:16:53.0

    Pavan Swarna


  • 2017-03-12 14:17:41.0

    lavanya potharlanka


    Lovely

  • 2016-12-15 11:19:21.0

    santosh


    Good

  • 2016-12-14 10:28:46.0

    Nagaraju


  • 2016-09-11 00:05:31.0

    shiva






Top

If you want to read ebooks please download our app in your favorite mobile